పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు ఎంతో కీలకం
పట్టభద్రులు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..
కూటమి సుపరిపాలనకు ప్రజలు అండగా నిలిచారు
పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందన
ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి | ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
యాసంగి సీజన్లో వరి వేయవద్దు.. ఉద్యాన(ఆరుతడి) పంటల సాగు మేలు
ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై మరియు మామిడిలో మేలైన యాజమాన్య పద్దతులు, సస్యరక్షణ పై రైతులకు జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అవగాహన కార్యక్రమం.
తుఫాన్ల సహయక చర్యల్లో టీమ్ స్పిరిట్‌తో పనిచేశాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
తుఫాన్లలో ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేశాం: అర్నబ్, మురసు తుఫాన్ల సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం
పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి పట్టభద్రులు మద్దతు తెలిపి గెలిపించాలి: కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులతో ఆత్మీయ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో పట్టభద్రులు, అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఆకస్మిక తనిఖీ | పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా